ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ
కంటి ముందు కనిపిస్తున్న కల వైపు శరవేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంటే ... ఆకస్మికంగా కాళ్ళకి ఏదో అడ్డుపడి పడిపోతే ఎంత షాక్ కి గురవుతామో కదా. అలాంటిదే ఓ ఘటన జరిగింది కొన్ని రోజుల క్రితం. వివరాలు అనవసరం. ఇలాంటి కష్టం వచ్చినవాళ్లలో నేను ప్రథమురాల్ని ఏమీ కాదు. ప్రతి ఆటంకం మన మంచికే ఏదో సంకేతం తీసుకువస్తుంది అనే జ్ఞానం కూడా ఉంది. కానీ ఇవన్నీ స్ఫురించక ముందు ఓ దశ ఉంటుంది ... ఆ దశ చాలా చీకటి గా ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరగాలి? అసలు దీన్నించి కోలుకోగలనా? అనవసరంగా కలలు కన్నానా? నాలో నేననుకున్న సామర్ధ్యం లేదా? ప్రపంచం లో నా విలువలకి విలువ లేదా? నేను ఒంటరినైపోయానా? కలల్ని వదిలేయవలసిందేనా? వదిలేసి ఉండగలనా? ఒక్కో ప్రశ్న ముందు ప్రశ్న కంటే భయం కలిగించే విధంగా ఉంటుంది. ఆ దశ లో రాసిందే ఈ కవిత. తెలుగు లిపి: ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ ఖుద్ సే కుఛ్ వాదే( కియే థే మేనే దిల్, దిమాగ్, జెహెన్, రూహ్ ... ఇన్ కో క్యా జవాబ్ దూ? కోయి ఔర్ హోతా తో మనాతీ పర్ ఆజ్ ఖుద్ సే హీ రూఠీ రూఠీ సీ హూ మేఁ ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ సప్నే దేఖే హీ నహీ ఉన్ కో ప్యార్ భీ