ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ
కంటి ముందు కనిపిస్తున్న కల వైపు శరవేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంటే ... ఆకస్మికంగా కాళ్ళకి ఏదో అడ్డుపడి పడిపోతే ఎంత షాక్ కి గురవుతామో కదా. అలాంటిదే ఓ ఘటన జరిగింది కొన్ని రోజుల క్రితం.
వివరాలు అనవసరం. ఇలాంటి కష్టం వచ్చినవాళ్లలో నేను ప్రథమురాల్ని ఏమీ కాదు.
ప్రతి ఆటంకం మన మంచికే ఏదో సంకేతం తీసుకువస్తుంది అనే జ్ఞానం కూడా ఉంది.
కానీ ఇవన్నీ స్ఫురించక ముందు ఓ దశ ఉంటుంది ...
ఆ దశ చాలా చీకటి గా ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరగాలి? అసలు దీన్నించి కోలుకోగలనా? అనవసరంగా కలలు కన్నానా? నాలో నేననుకున్న సామర్ధ్యం లేదా? ప్రపంచం లో నా విలువలకి విలువ లేదా? నేను ఒంటరినైపోయానా? కలల్ని వదిలేయవలసిందేనా? వదిలేసి ఉండగలనా?
ఒక్కో ప్రశ్న ముందు ప్రశ్న కంటే భయం కలిగించే విధంగా ఉంటుంది. ఆ దశ లో రాసిందే ఈ కవిత.
తెలుగు లిపి:
ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ
ఖుద్ సే కుఛ్ వాదే( కియే థే మేనే
దిల్, దిమాగ్, జెహెన్, రూహ్ ... ఇన్ కో క్యా జవాబ్ దూ?
కోయి ఔర్ హోతా తో మనాతీ
పర్ ఆజ్ ఖుద్ సే హీ రూఠీ రూఠీ సీ హూ మేఁ
Khud se kuch waade kiye the maine
Dil, dimaag, zehn, rooh ... inko kya jawab doo?
Koi aur hotha tho manaathi
Par aaj khud se hi roothi si hoon main
Aaj... kuch tooti phooti si hoon main
Sapne dekhe hi nahin unko pyaar bhi kiya
Khud ki aarti chadhaakar pooja bhi ki
Jab sapne bade huey ... aur nakaam bhi
Tho unke saamne kitni choti si hoon main
Aaj... kuch tooti phooti si hoon main
Meri junoon hi meri kamaayi thi
Koi 'deewani' kehtha tho raees mehsoos karthi
Zindagi ne jo cheenaa mera jazba
Tho aaj luti-luti si hoon main
Aaj... kuch tooti phooti si hoon main
Thak gayi hoon main ...
Sapno ne bahut daudaaya ... dil ne bahut bhatkaaya
Ab aankhe khul gayi..
Par mushkil ye hain ke khuli aankhon main neend nahin aathi
Bechain in raaton main uthi uthi si hoon main

సప్నే దేఖే హీ నహీ ఉన్ కో ప్యార్ భీ కియా
ఖుద్ కీ ఆర్తీ చఢాకర్ పూజా భీ కీ
జబ్ సప్నే బడే హువే ... ఔర్ నాకామ్ భీ
తో ఉన్ కే సామ్నే కిత్నీ ఛోటీ సీ హూ మేఁ
ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ
మేరీ జునూన్ హీ మేరీ కమాయీ థీ
కోయీ 'దీవానీ' కెహ్ తా తో రయీస్ మెహ్సూస్ కర్తీ
జిందగీ నే జో ఛీనా మేరా జజ్బా
తో ఆజ్ లుటీ లుటీ సీ హూ మేఁ
ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ
థక్ గయీ హూ మే ( ..
సప్నో ( నే బహుత్ దౌడాయా ... దిల్ నే బహుత్ భట్కాయా ..
అబ్ ఆంఖే( ఖుల్ గయీ ...
పర్ ముష్కిల్ యే హై కె ఖులీ ఆంఖో( మే నీంద్ నహీ ఆతీ
బేచైన్ ఇన్ రాతో( మే ఉఠీ ఉఠీ సీ హూ మే (
ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ
తెలుగు లో భావం:
ఈ రోజు ... కొంచెం ముక్కలుముక్కలై ఉన్నాను నేను
నాకు నేనే కొన్ని ప్రమాణాలు చేసుకున్నాను కదా
మనసు, తెలివి, చేతన, ఆత్మ .... వీటికి ఏం సమాధానం చెప్పను?
ఇంకెవరో అయితే నచ్చజెప్పే దాన్ని
కానీ ఈ రోజు నా మీద నేనే అలిగి ఉన్నాను నేను
ఈ రోజు .. కొంచెం ముక్కలుముక్కలై ఉన్నాను నేను
కలలు కనటమే కాదు వాటిని ప్రేమించాను కూడా
నన్ను నేనే హారతి గా వాటికి అర్పించుకున్నాను కూడా
కలలు పెద్దవయి నెరవేరకుండా పోయాక
వాటి ముందు ఎంత అల్పం గా ఉన్నానో నేను
ఈ రోజు .. కొంచెం ముక్కలుముక్కలై ఉన్నాను నేను
నా ఆవేశమే నా ఆస్తి అనుకున్నాను
ఎవరైనా 'పిచ్చిది' అంటే సంపన్నురాలిని అనుకునేదాన్ని
జీవితం నా ఉన్మత్తత ని లాగేసుకున్నాక
ఈ రోజు కొల్లగొట్టబడి ఉన్నాను నేను
ఈ రోజు .. కొంచెం ముక్కలుముక్కలై ఉన్నాను నేను
అలిసిపోయాన్నేను ...
కలలు బాగా పరిగెత్తించాయి ... మనసు బాగా దారి తప్పించింది ...
ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి ...
కానీ .. సమస్య ఏంటంటే .. తెరుచుకున్న కళ్ళల్లో నిద్ర రాదు కదా ...
ఈ అశాంతి రాత్రుల్లో మెలకువ గా .. లేచే ఉన్నాను నేను ...
ఈ రోజు .. కొంచెం ముక్కలుముక్కలై ఉన్నాను నేను
ఇంగ్లీష్ లిపి:
Aaj... kuch tooti phooti si hoon main
Khud se kuch waade kiye the maine
Dil, dimaag, zehn, rooh ... inko kya jawab doo?
Koi aur hotha tho manaathi
Par aaj khud se hi roothi si hoon main
Aaj... kuch tooti phooti si hoon main
Sapne dekhe hi nahin unko pyaar bhi kiya
Khud ki aarti chadhaakar pooja bhi ki
Jab sapne bade huey ... aur nakaam bhi
Tho unke saamne kitni choti si hoon main
Aaj... kuch tooti phooti si hoon main
Meri junoon hi meri kamaayi thi
Koi 'deewani' kehtha tho raees mehsoos karthi
Zindagi ne jo cheenaa mera jazba
Tho aaj luti-luti si hoon main
Aaj... kuch tooti phooti si hoon main
Thak gayi hoon main ...
Sapno ne bahut daudaaya ... dil ne bahut bhatkaaya
Ab aankhe khul gayi..
Par mushkil ye hain ke khuli aankhon main neend nahin aathi
Bechain in raaton main uthi uthi si hoon main
Aaj... kuch tooti phooti si hoon main
Nice expression of depression!
ReplyDelete_/\_
Deletegreat content
ReplyDeletePersonal blog
Thank you :)
Delete