ఈనాడు ఆదివారం లో నా కథ - సతీ సావి 'త్రి' సూత్రాలు
ఓ రాత్రి రేడియో లో 'ఉమ్మడి కుటుంబం' సినిమా లోని సతీ సావిత్రి స్టేజీ నాటకం సీన్, పాట వినపడింది. అది వింటుండగా సతీ సావిత్రి కథ మీద దృష్టి పడింది. నాకనిపించింది ఏంటంటే, సావిత్రి లాంటి స్త్రీ ఏది నమ్మితే దానికి అదే విధంగా నుంచుంటుంది అని. అక్కడ భర్త ప్రాణం ఆమె ఆశయం. ఇంకో ఆశయం ఉంటే అక్కడ కూడా ఆమె వ్యక్తిత్వం అలాగే గుబాళించేది! మనసు చివుక్కుమనే విషయం ఇంకోటేంటంటే సతీ సావిత్రి ని ఓ ఎగతాళి ధ్వని లోనే వాడటం. ఆ దృష్టి కోణం కూడా మారాలనిపించింది. ఈ సబ్జెక్ట్ మీద కథ రాయాలనిపించింది. అదే ఈ కథ.
Excellent..
ReplyDeleteIt is a wonderfully written story. Realistic and inspiring story. I will put this story on my table ( below the glass ) for constant inspiration. Thanks a lot to the writer.
DeleteThat means a lot, thank you!
DeleteBlend of creativity and motivation
ReplyDelete:)
DeleteI have read ur haunting 👌👍 ✍️story 'satee saavi _tri_' in eenadu sunday magazine today, 13 apr., 2025. U r laudable for ur creative amalgamation of mythology and logical rea soning with melodrama 👌👏. Hearty congratulations for ur sensible modern story, ma'am 🙏🏻💐 .
ReplyDeleteThank you so much!
Deleteచాలా బాగుంది అండి. చాలా మందికి inspiration మీ కథ. పాత కథలని ఇలా కూడా ఆలోచించచు అని చెప్పారు మీరు.
ReplyDeleteThank you!
Deleteమనసులో తెలియని ఆనందరేఖను అనుభవింపచేసిన మీ కథకూ, కథనానికీ వందనములు. మీ కాలము నుండి మరిన్ని భావస్ఫోరకమైన, రసనిష్ఠమైన రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
ReplyDeleteThank you for the wonderful words! :)
DeleteExcellent. New Thought Process. now a days, eenadu stories became pale and boring. you gave Fresh Breath. Danke.
ReplyDeleteBitte schön
DeleteThis story which was published in Eenadu, for the first time made me search for the author in Google.will surely use your 3 sutras in life
ReplyDeleteThank you! That means a lot!
Deleteగత 30 సంవత్సరాలుగా ప్రతి వారం ఈనాడు వారపత్రిక కథలు చదివే నేను, మొదటి సారి ఇంత గొప్ప (సతీ సావిత్రి) కథ ఎవరు రాశారు అని రచయిత పేరు చూశాను. మీ గురించి వెతికి మీ ఇతర కథలు కూడా చదివి మా కుటుంబ సభ్యులకు చెప్పాను. నా పిల్లలు మరియు ఆఖరి మైలు చాలా బాగున్నాయి. మద్య తరగతి కుటుంబాల సమస్యలు ఎంచుకొని, కొత్త కోణంలో ఆలోచించడం ద్వారా వాటిని పరిష్కరించడం సులువు అని మీ వినూత్న ప్రయత్నం బాగుంది. ఇలాంటి కథలు ఎంతో మందికి స్ఫూర్తిని నింపి , కొత్త కోణంలో ఆలోచింప చేస్తాయి.
ReplyDeleteChala santosham sir. Thank you for everything!
Delete