ఈనాడు ఆదివారం లో నా కథ - సతీ సావి 'త్రి' సూత్రాలు

ఓ రాత్రి రేడియో లో 'ఉమ్మడి కుటుంబం' సినిమా లోని సతీ సావిత్రి స్టేజీ నాటకం సీన్, పాట వినపడింది. అది వింటుండగా సతీ సావిత్రి కథ మీద దృష్టి పడింది. నాకనిపించింది ఏంటంటే, సావిత్రి లాంటి స్త్రీ ఏది నమ్మితే దానికి అదే విధంగా నుంచుంటుంది అని. అక్కడ భర్త ప్రాణం ఆమె ఆశయం. ఇంకో ఆశయం ఉంటే అక్కడ కూడా ఆమె వ్యక్తిత్వం అలాగే గుబాళించేది! మనసు చివుక్కుమనే విషయం ఇంకోటేంటంటే సతీ సావిత్రి ని ఓ ఎగతాళి ధ్వని లోనే వాడటం. ఆ దృష్టి కోణం కూడా మారాలనిపించింది. ఈ సబ్జెక్ట్ మీద కథ రాయాలనిపించింది. అదే ఈ కథ. 

Comments

  1. Replies
    1. Vegesna SrinivasababuApril 14, 2025 at 6:42 AM

      It is a wonderfully written story. Realistic and inspiring story. I will put this story on my table ( below the glass ) for constant inspiration. Thanks a lot to the writer.

      Delete
    2. That means a lot, thank you!

      Delete
  2. Blend of creativity and motivation

    ReplyDelete
  3. I have read ur haunting 👌👍 ✍️story 'satee saavi _tri_' in eenadu sunday magazine today, 13 apr., 2025. U r laudable for ur creative amalgamation of mythology and logical rea soning with melodrama 👌👏. Hearty congratulations for ur sensible modern story, ma'am 🙏🏻💐 .

    ReplyDelete
  4. చాలా బాగుంది అండి. చాలా మందికి inspiration మీ కథ. పాత కథలని ఇలా కూడా ఆలోచించచు అని చెప్పారు మీరు.

    ReplyDelete
  5. మనసులో తెలియని ఆనందరేఖను అనుభవింపచేసిన మీ కథకూ, కథనానికీ వందనములు. మీ కాలము నుండి మరిన్ని భావస్ఫోరకమైన, రసనిష్ఠమైన రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.

    ReplyDelete

Post a Comment