Sunday, May 31, 2026

ఈనాడు ఆదివారం లో నా కథ ‘సప్తపది’

 



ఈ టాపిక్ మీద ఓ బ్లాగ్ రాసాను ఇదే టైటిల్ తో…  https://sowmyavadam.blogspot.com/2025/11/blog-post.html


కానీ ఈ విషయం ఇంకా విస్తారంగా అందరికీ తెలియచెయ్యాలనే తపన తో ఓ కథ రూపం లో చెప్పాలనుకున్నాను. కొంచెం ఛాలెంజింగ్ గానే అనిపించింది ఈ పని. వ్యాసం లో లాగా ప్రశ్నలు రాసేయ్యలేం. అలాగే ఈ విషయం లో ప్రశ్నలు తెలియడమే ముఖ్యం. సమాధానాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా తెలుసుకుంటే చాలు. 



ఎప్పట్నుంచో ఎక్కడో అక్కడ ప్రస్తావించదలచుకున్న ఇంకో విషయం… సోక్రటీసు, అతని ‘గయ్యాళి’ భార్య గురించి. 


ఈ రెండు విషయాల వల్ల ఈ కథ బాగా తృప్తినిచ్చింది.  


లింక్ ఇదిగో. 

https://www.eenadu.net/telugu-article/sunday-magazine/sunday-item/7/326000617


ఈనాడు ఆదివారం లో నా కథ ‘సప్తపది’

  ఈ టాపిక్ మీద ఓ బ్లాగ్ రాసాను ఇదే టైటిల్ తో…  https://sowmyavadam.blogspot.com/2025/11/blog-post.html కానీ ఈ విషయం ఇంకా విస్తారంగా అందరికీ ...