పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన నా కథ
రెండో వరస ఆఖరు పేరా లో కొన్ని లైన్లు ప్రింట్ అవ్వలేదు. "గాభరాగా ఫోన్ ఎత్తితే 'లోన్ ఏమన్నా కావాలా అండీ?' అంటూ వినిపించింది అటు నుంచి. కొంచెం ప్రశాంతత...' |
రెండో వరస ఆఖరు పేరా లో కొన్ని లైన్లు ప్రింట్ అవ్వలేదు. "గాభరాగా ఫోన్ ఎత్తితే 'లోన్ ఏమన్నా కావాలా అండీ?' అంటూ వినిపించింది అటు నుంచి. కొంచెం ప్రశాంతత...' |
I would never forget this story, whenever i try to sleep afternoon i remember all the situations you mentioned in the story😂😂
ReplyDeleteThank you!
Deleteమనవడో, మనవరాలో కలిగినందుకు అభినందనలు, సౌమ్య గారు. సియస్తా లాంటి భాగ్యాలేమీ ఉండవు ఇక. అయినా వాళ్ళననుకోవడం ఎందుకు పాపం - మీకెలాగూ నిద్రాయోగం రాసిపెట్టలేదు కదా 🙂.
ReplyDeleteశేషతల్పశాయి, యోగనిద్రాపరులు లాంటి దేవుళ్ళకు ఫోన్లు లేకపోయుండవచ్చు, సౌమ్య గారు 🙂. ఈ క్రింది విడియో చూడండి - చంద్రగిరి సుబ్బు విడియో 👍🙂.
https://m.youtube.com/watch?v=EdSpxFR8GX8
సౌమ్య గారు,
ReplyDeleteకథ బాగుంది.
మీ మధ్యాహ్న నిద్రకి శత్రువర్గం బలంగా పని చేస్తున్నట్టుంది.
చిన్న ఉబోస :)
మధ్యాహ్న భోజనం ఐన వెంఠనే పడుకోవద్దు. ఒక్క వందడుగులు లెక్కపెట్టైనా వేయండి, లేదా ఒక్క పదేను నిమిషాలు అడుగులేయండి. నిద్రపొండి సరిగా ఒక్క అరగంట తరవాత లేవడం అలవాటైతే ఓహ్! ఎంతానందం,ఎంతానందం, చెప్పలేను.
అలాగైతే పొట్టాపెరగదు, ఒళ్ళూ వచ్చెయ్యదు సుమండీ :) ఆరోగ్యం భేషూ!
స్వానుభవం మరి :)
అందులో పాత్రధారి , రచయత ఒకటి కాదు . రచయత ,తను విన్నవి, కన్నవి చూసి రాసిన కథ. మీరు ఎక్కడికో వెళ్లిపోయారు
Delete:Venkat
శర్మ గారు, విన్నకోట వారు, ధన్యవాదాలు. మీరు సరదాగా అన్నారో నిజంగా అనుకున్నారో తెలీదు కానీ ... ఈ కథ పూర్తి కాల్పనికం! పదేళ్ల క్రితం కథలోనే మనవడో మనవరాలో పుట్టే వయో తరగతి లో నేను లేను చెప్పడం చట్టరీత్యా అవసరం అని చెప్తున్నాను . శర్మ గారూ... అవును. భోజనం వెంటనే కాకుండా ఓ 30-40 నిముషాలు ఆగి ఓ అరగంట పడుకుంటే దోషం లేదని తెలిసింది.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteఉబోస లో ఉచిత సలహా వరకూ అర్ధం అయింది.. బో అంటే ఏంటండీ?
ReplyDeleteబోడి
DeleteChala baga rasarandi story ni,chadhuvuthunnantha sepu chala anandam ga gadichindhi samayam,nijamga mana jeevitham lo nidra anedhi chala mukyamaina amsham,dhanni chala sunnitham ga cheppe prayathnam chesaru,meeku antha manchi jaragalani korukuntunnanu.
ReplyDeleteThank you so much andi!
Delete