20, జూన్ 2020, శనివారం

పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన నా కథ

చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టంగా చదివే ఈనాడు పుస్తకం లో నా కథ రావడం నా జీవితం లోని ఆనందాల్లో ఒకటి. 

ఆ కథ చదివి నన్ను ఆన్లైన్ లో వెతికి మరీ నా ఫేస్ బుక్ కి మంచి కాంప్లిమెంట్స్ పంపించారు కొంత మంది. ఇది బోనస్ ఆనందం. 

ఆ కథ ఈ రోజు మీ తో షేర్ చేసుకుంటున్నాను. 





 రెండో వరస ఆఖరు పేరా లో కొన్ని లైన్లు ప్రింట్ అవ్వలేదు. "గాభరాగా ఫోన్ ఎత్తితే 'లోన్ ఏమన్నా కావాలా అండీ?' అంటూ  వినిపించింది అటు నుంచి. కొంచెం ప్రశాంతత...'  







లేబుళ్లు: , , , , ,

11 కామెంట్‌లు:

4 నవంబర్, 2022 3:11 PMకి వద్ద, Anonymous అజ్ఞాత చెప్పారు...

I would never forget this story, whenever i try to sleep afternoon i remember all the situations you mentioned in the story😂😂

 
4 నవంబర్, 2022 9:59 PMకి వద్ద, Blogger విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మనవడో, మనవరాలో కలిగినందుకు అభినందనలు, సౌమ్య గారు. సియస్తా లాంటి భాగ్యాలేమీ ఉండవు ఇక. అయినా వాళ్ళననుకోవడం ఎందుకు పాపం - మీకెలాగూ నిద్రాయోగం రాసిపెట్టలేదు కదా 🙂.

శేషతల్పశాయి, యోగనిద్రాపరులు లాంటి దేవుళ్ళకు ఫోన్లు లేకపోయుండవచ్చు, సౌమ్య గారు 🙂. ఈ క్రింది విడియో చూడండి - చంద్రగిరి సుబ్బు విడియో 👍🙂.

https://m.youtube.com/watch?v=EdSpxFR8GX8

 
5 నవంబర్, 2022 9:50 AMకి వద్ద, Blogger sarma చెప్పారు...

సౌమ్య గారు,
కథ బాగుంది.
మీ మధ్యాహ్న నిద్రకి శత్రువర్గం బలంగా పని చేస్తున్నట్టుంది.
చిన్న ఉబోస :)
మధ్యాహ్న భోజనం ఐన వెంఠనే పడుకోవద్దు. ఒక్క వందడుగులు లెక్కపెట్టైనా వేయండి, లేదా ఒక్క పదేను నిమిషాలు అడుగులేయండి. నిద్రపొండి సరిగా ఒక్క అరగంట తరవాత లేవడం అలవాటైతే ఓహ్! ఎంతానందం,ఎంతానందం, చెప్పలేను.
అలాగైతే పొట్టాపెరగదు, ఒళ్ళూ వచ్చెయ్యదు సుమండీ :) ఆరోగ్యం భేషూ!
స్వానుభవం మరి :)

 
5 నవంబర్, 2022 6:03 PMకి వద్ద, Blogger sowmya nittala చెప్పారు...

Thank you!

 
5 నవంబర్, 2022 11:13 PMకి వద్ద, Anonymous అజ్ఞాత చెప్పారు...

అందులో పాత్రధారి , రచయత ఒకటి కాదు . రచయత ,తను విన్నవి, కన్నవి చూసి రాసిన కథ. మీరు ఎక్కడికో వెళ్లిపోయారు
:Venkat

 
6 నవంబర్, 2022 8:31 PMకి వద్ద, Blogger sowmya nittala చెప్పారు...

శర్మ గారు, విన్నకోట వారు, ధన్యవాదాలు. మీరు సరదాగా అన్నారో నిజంగా అనుకున్నారో తెలీదు కానీ ... ఈ కథ పూర్తి కాల్పనికం! పదేళ్ల క్రితం కథలోనే మనవడో మనవరాలో పుట్టే వయో తరగతి లో నేను లేను చెప్పడం చట్టరీత్యా అవసరం అని చెప్తున్నాను  . శర్మ గారూ... అవును. భోజనం వెంటనే కాకుండా ఓ 30-40 నిముషాలు ఆగి ఓ అరగంట పడుకుంటే దోషం లేదని తెలిసింది.

 
6 నవంబర్, 2022 8:34 PMకి వద్ద, Blogger sowmya nittala చెప్పారు...

ఉబోస లో ఉచిత సలహా వరకూ అర్ధం అయింది.. బో అంటే ఏంటండీ? 

 
6 నవంబర్, 2022 10:27 PMకి వద్ద, Blogger విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

 
6 నవంబర్, 2022 10:31 PMకి వద్ద, Anonymous అజ్ఞాత చెప్పారు...

బోడి

 
16 ఏప్రిల్, 2023 2:43 PMకి వద్ద, Anonymous Ramya చెప్పారు...

Chala baga rasarandi story ni,chadhuvuthunnantha sepu chala anandam ga gadichindhi samayam,nijamga mana jeevitham lo nidra anedhi chala mukyamaina amsham,dhanni chala sunnitham ga cheppe prayathnam chesaru,meeku antha manchi jaragalani korukuntunnanu.

 
18 మే, 2023 8:35 PMకి వద్ద, Blogger sowmya nittala చెప్పారు...

Thank you so much andi!

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్