నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్
నాకు ఘజల్స్ అంటే చాలా ఇష్టం.
నాకు సంగీతం ఎంత ఇష్టమో సాహిత్యం అంత ఇష్టం ... అందుకే ఈ ప్రక్రియ అంటే అంత అనుబంధం ఏర్పడింది.
మొహసిన్ నఖ్వీ , గాలిబ్, నాసిర్ కాజ్మి ఇలాంటి ఉర్దూ కవులు రాసిన పదాలకి ... జగ్జీత్ సింగ్, గులాం అలీ, మెహదీ హాసన్ వంటి వారి స్వరాలు, గళాలు తోడైనప్పుడు ఒక అందమైన ఘజల్ పుడుతుంది
(ఈ కింది ఘజల్స్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ కి వెళ్ళచ్చు )
దిల్ ధడక్ నే కా సబబ్ యాద్ ఆయా ..
వొ తేరి యాద్ థీ .. అబ్ యాద్ ఆయా
రంజిష్ హీ సహీ ... దిల్ హీ దుఖానే కేలియే ఆ ... ఆ ఫిర్ సే ముఝే ఛోడ్ కే జానే కేలియే ఆ .
తుమ్ నహీ ... ఘమ్ నహీ .. షరాబ్ నహీ ... ఏసి తన్ హాయి కా జవాబ్ నహీ ...
వివిధ భారతి లో అప్పుడప్పుడూ ఘజల్స్ వినిపిస్తూ ఉంటారు .. అలా surprise గా దొరికిన ఒక rare ఘజల్ .. రూపా గాంగూలి పాడిన 'తేరే కరీబ్ ఆకే .. బడీ ఉల్ఝనో( మే హూ .. మే దుష్మనో మే హూ కే తేరే దోస్తో మే హూ' అనే ఘజల్!
ఘజల్ అంటే చేతిలో మందు సీసా ఉండాల్సిందే అంటే నేను ఒప్పుకోను
ఘజలే ఒక మందు సీసా 😉😉
అన్ని ఘజల్స్ విరహం, రాతి గుండె ప్రేయసి, ఒంటరి తనం, మోస పోవటం .. ఇలాంటి వాటి చుట్టూనే ఉండవు .. కొన్ని కొన్ని సమాజం పోకడల్ని సున్నితంగా గుచ్చుతాయి .. కొన్ని జీవితం లోని అందాన్ని ఆస్వాదించమంటాయి .. కొన్ని 'నీకేమిటోయ్ .. నువ్వు గొప్పవాడివి' అని కూడా motivate చేస్తాయి.
ఘజల్స్ లో ఉపమానాలు, అతిశయోక్తులు, ప్రాసలు ... భలే ఉంటాయి
ఇంక నా ఘజల్ విషయానికి వస్తే ... ఇది ఈ మధ్యే రాసాను
ప్రేమ లో స్వార్ధం ఉండదు .. త్యాగం తప్ప అంటారు కదా ..
కానీ త్యాగం చేసే ముందు .. ఒక stage ఉంటుంది .. ప్రేమ లో.
ఎందుకు ఆ ప్రేమ నా సొంతం కాకూడదు? ఏ? నేనేం తక్కువ? అని అడిగే ego hurt అయిన ప్రేమ అది.
ఇంకా త్యాగం చేసేంత పరిణితి రాని ప్రేమ అది
ఇంకా ఆశలు వదులుకొని ప్రేమ అది
అలాంటి ప్రేమ గురించి ఉంటుంది నా ఈ ఘజల్ - 'అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై'
Urdu Ghazal in Telugu text:
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ యే నహీ కహా జాతా కె ... జావ్ ఖుష్ రహో
అభీ యే నహీ సహా జాతా కె .. జాకే తుమ్ ఖుష్ రహో
అభీ దిల్ - ఏ - నా(దా ( కో సంఝానా హై
కె కుర్బానీ మొహబ్బత్ కా ఫర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
బొహత్ సారీ ఖుషియా( దీ హై తూనే ముఝే ... బొహత్ సారె ఘమ్ భీ
మైనే తుఝే ఓర్ తూనే ముఝే సంఝా ... కుచ్ జ్యాదా భీ కుచ్ కమ్ భీ
యాదో ( కా వాదో ( కా బాతో ( కా రాతో ( కా
తుఝే చుకానే కర్జ్ హై

కుచ్ మొహబ్బతే( హారే హువే .. జిన్ పే లాచారీ కా కఫన్ హై
కుచ్ మొహబ్బతే( ఐసి భీ... జో సంగె మర్ మర్ మే దఫన్ హై
ఇష్క్ కె అబ్ర్ కో సబ్ర్ కా హవా దేనా
కుచ్ హీ మొహబ్బతో ( కా తర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
నిభాకే దేఖా భులాకే భీ ... పాస్ రెహ్కే దేఖా దూర్ జాకే భీ
సెహ్ కె దేఖా కెహ్ కె భీ ... తైర్ కె దేఖా బెహ్ కె భీ
యే ఇష్క్ భీ కైసా
బిన్ దవా -ఎ - మర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
యే ఇష్క్ ముఝే నహి ( ఛోడ్తా ... మేఁ తుఝే నహి ( ఛోడ్తా
తుమ్ భీ కహా కమ్ హో ... తూ భీ తో జిద్ నహి( ఛోడ్తా
తుమ్ మేఁ ఔర్ ప్యార్ .... సబ్కో అప్నే ఆప్ సే గర్జ్ హై
తభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
అభీ తో యే ప్యార్ ఖుద్ గర్జ్ హై
English Text:
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi ye nahin kahaa jaatha ke 'jaao, khush raho'
Abhi ye nahin sahaa jaatha ke jaake tum khush raho
Abhi dil-e-naadaa ko samjhaanaa hai
Ke qurbani mohabbat ka farz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Bahut saari khushiyaa dee hain tumne mujhe
Bahut saare ghum bhi
Maine tujhe aur tune mujhe samjhaa
Kuch zyaada bhi aur kuch kam bhi
Yaadon kaa.. vaadon kaa.. baathon kaa... raathon kaa..
Tumhe chukaane karz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Kuch mohabbatein haare huey... jinpe laachaari ka kaphan hai
Kuch mohabbatein aisi bhi ... jo sang-e-marmar main daphan hai
Ishq ke abr ko sabr kaa hawaa denaa
Kuch hi mohabbathon ka tarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Nibhaake dekha bhulaake bhi... paas rehke dekha door jaake bhi
Sehke dekha kehke bhi... thair ke dekha behke bhi
Ye ishq bhi kaisa bin-dawa-e-marz hai
Abhi tho ye pyaar khudgarz hai
Abhi tho ye pyaar khudgarz hai
Ye ishq mujhe nahin chodtha .. main tujhe nahin chodtha
Tu bhi kaha kam ho... tu bhi tho zidd nahin chodtha
Tum, main aur pyaar... sab ko apne aap se garz hain
Tabhi tho ye pyaar khudgarz hai

Telugu translation:
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
'వెళ్ళు .. ఆనందంగా ఉండు' అని ఇంకా అనలేను
నువ్వు వెళ్ళి ఆనందంగా ఉంటే తట్టుకోలేను
ఇంకా ఈ అమాయకమైన మనసు కి చెప్పాలి
త్యాగం చేయడమే ప్రేమ కర్తవ్యం అని
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
చాలా ఆనందాలని ఇచ్చావు నువ్వు నాకు ... చాలా బాధల్ని కూడా
నువ్వు నన్ను .. నేను నిన్ను అర్ధం చేసుకున్నాం ... కొద్దో గొప్పో
జ్ఞాపకాల, ప్రమాణాల, మాటల, రాత్రుల
ఋణం ఇంకా తీర్చుకోవాలి నువ్వు
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
కొన్ని ప్రేమలు ఓడి పోయి శవాల్లా పడున్నాయి
కొన్ని ప్రేమలు పాల రాతిలో పూడ్చబడి ఉన్నాయి
ప్రేమ అనే మేఘానికి ఓర్పు అనే గాలి ని జత చేయడం
కొన్ని ప్రేమలకే చెల్లిందేమో
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
నిభాయించి చూసా మర్చిపోయి చూసా .. నీ తో ఉంది చూసా నీకు దూరం వెళ్లి చూసా
భరించి చూసా .. వచించి చూసా ... ఎదురీది చూసా .. తేలి కూడా
ఈ ప్రేమ ఎంతైనా
మందులేని జబ్బు కదా
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఈ ప్రేమ నన్ను విడువదు ... నేను నిన్ను వదలను
నువ్వు కూడా తక్కువ కాదు కదా .. నువ్వు పట్టు విడువవు
నువ్వు, నేను, ప్రేమ ..
మన ముగ్గురం ముగ్గురమే
అందుకే.. .
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఇంకా ఈ ప్రేమ స్వార్ధమైనదే
ఈ కవయిత్రి మానసిక పరిణతి నన్ను చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఈమె సాధన ఇట్లానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈమెకి నా అభినందనలు .
ReplyDeleteThank you Sir, means a lot!
Deleteజస్ట్ సూపర్బ్ మేడం గారు ...
ReplyDeleteమీరు గాని ఈ ఘజల్ పాడి యూట్యూబ్ లో పోస్ట్
చేసి ఉంటే గనుక దయచేసి లింక్ ఇవ్వగలరు.
అలాగే - 'నిఖా' చిత్రంలోని 'fazaa bhi hain
jawan jawan' గీతాన్ని అనుసరిస్తూ సరదాగా నేను తెలుగులో
వ్రాసిన సాంగ్ లిరిక్ ఈ క్రింది లింక్ లో చూడగలరు.
https://nmraobandi.blogspot.com/2014/07/faza-bhi-hai-jawan-jawan.html
Thanks andi
DeleteWah.. Bahut khoob !
ReplyDeleteNibhaake dekha bhulaake bhi... paas rehke dekha door jaake bhi
Sehke dekha kehke bhi... thair ke dekha behke bhi
Ye ishq bhi kaisa bin-dawa-e-marz hai.
Aahaa Chaala adbhutanga rasaru.
Thank you very much!
Delete